Use APKPure App
Get Farmer's Advertising Platform old version APK for Android
Farmer/Villager's Mobile Advertising Platform (Telugu , English)
("Naagali APP " is fully owned by "Naagali Agricultural Services Pvt LTD" , It doesn't have any relation or affiliation to the Government.)
-
(నాగలి యాప్ (Naagali APP) ద్వారా గ్రామీణ ఉత్పత్తుల అమ్మకం ,కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు ;
(You Can Post/View ADs on your Village Products)
-
నాగలి యాప్ (Naagali APP) ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ,కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు;
(You Can Post/View ADs on your Agricultural Products & Commodities)
-
నాగలి యాప్ (Naagali APP) ద్వారా పశువుల అమ్మకం ,కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు ;
(You Can Post/View ADs on Live Stock & Sea Products)
-
నాగలి యాప్ (Naagali APP) ద్వారా పురుగు మందుల,ఎరువుల, అమ్మకం, కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు;
(You Can Post/View ADs on Pesticides & Organic Pesticides)
-
నాగలి యాప్ (Naagali APP) ద్వారా వ్యవసాయ పరికరాల,అమ్మకం,కొనుగోలు,అద్దె ప్రకటనలు చేసుకోవచ్చు;
(You Can Post/View ADs on Agricultural Equipment (Buy/Sell/Rent))
-
నాగలి యాప్ (Naagali APP) ద్వారా వ్యవసాయ పనివాళ్ల గురించి ప్రకటనలు చేసుకోవచ్చు; )
(You Can Post/View ADs on Agricultural Field Force / Workers)
(“నాగలి" అనే యాప్ రైతులకు అందించే ప్రత్యేకమైన మరియు అనుకూలమైన మొబైల్ వేదిక . రైతుల వారి ఉత్పత్తులను , వారి వ్యవసాయ అవసరాలు వారి ఇళ్ల నుండి పూర్తిగా, ఉచితంగా ప్రకటించుకోవచ్చు. వ్యవసాయ పని వాళ్ళ తో సహా ఏదైనా వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, పరికరాలు, పురుగుమందులు, ఎరువులు మరియు పశువులు , సముద్రపు ఉత్పత్తులు , మీకు దగ్గర లో ఉండే వాళ్ళ నుండి కొనడం కానీ , అమ్మడం కానీ , అద్దెకు ఇవ్వడం కానీ , అద్దెకు తీసుకోవడం కానీ , పని వాళ్ళను తీసుకోవడం కానీ చెయ్యవచ్చు .
మీరు నాగలి ద్వారా మీ అవసరాన్ని ప్రకటన ద్వారా పంపిన తరువాత ,మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు (నాగలి లో పేరు నమోదు చేసుకొన్న వాళ్ళు) మీ ప్రకటన చూసి అంగీకరించిన చొ , మీకు వాళ్ళ చిరునామా మరియు వాళ్ళు ఫోన్ నెంబర్ , మీ "ఇన్ బాక్స్" కు వచ్చును . మీరు వాళ్ళతో "ఫోన్ నెంబర్" ద్వారా మాట్లాడటం కానీ లేదా మీరు "నాగలి" లో ఉన్న చాట్ ఆప్షన్ ద్వారా , "చాట్" గాని చెయ్యవచ్చు . ఈ వేదిక మీ అవసరాన్ని , మీకు దగ్గర లో ఉన్న , మీ అవసరం తీర్చే వారి దగ్గరకు చేర్చ పడును.
"నాగలి" లో "లాగ్ ఇన్" అయి మీ అవసరాన్ని, ప్రకటన చెయ్యండి ( హోమ్ - కొత్త ప్రకటన సృష్టించండి ) . మీ ప్రకటన "నాగలి" లో పేరు నమోదు చేసుకొన్న వారి "నోటిఫికెషన్స్ బాక్స్" లోకి వెళ్ళును . వారు మీ ప్రకటన అంగీకరించిన చొ ,వారి ఫోన్ నెంబర్ మరియు చిరునామ మీ "ఇన్ బాక్స్" కు వచ్చును . ఈ సమాచారం తో మీరు , మీ అవసరాన్ని ఒప్పందం గా మార్చుకోండి
ఫోన్ నెంబర్ లేదా చాట్ ఆప్షన్ ద్వారా , మీ ప్రకటన అంగీకరించిన వారితో మాట్లాడి మీరు వారితో ఒప్పందం చేసుకోవచ్చు. మీ ప్రకటన నాగలి APP లో 5 రోజులు మాత్రమే ఉండడం జరుగుతుంది . ఆ తరవాత మళ్ళీ మీరు ప్రకటన చెయ్య దలచిన చొ ,మళ్ళా మీ ప్రకటనను నాగలి APP లో పోస్ట్ చెయ్యవలసి ఉంటుంది).
"Naagali" is an unique and convenient mobile platform that provides Farmers & Villagers an unique opportunity to advertise their products absolutely free of cost from their homes. One can advertise ,sell,buy, rent or lease-take, lease give any agricultural products , seeds, equipment ,pesticides, fertilizers and agricultural related services including manpower (or book the workers for any kind of farming needs) and livestock (Cattle & Sea Products). In summary , this is one stop solution for your agricultural needs under single roof !!!
("నాగలి" ద్వారా మీరు మీ ప్రదేశం లో వాతావరణ సంబందించిన సమాచారం తెలుసుకోవచ్చు , వ్యవసాయం కు సంబందించిన కొత్త సమాచారం తెలుసుకోవచ్చు మరియు వ్యవసాయ ఉత్పత్తుల కు సంబందించిన ప్రతి రోజు ధరలు ( భారత దేశం లో అన్ని మార్కెట్ యార్డ్స్ నించి ) తెలుసుకోవచ్చు . 'నాగలి" లో 60 పంటలు కు సంబందించిన వ్యవసాయ విధానం ఇవ్వబడిందది).
It has simple and easily navigable options and screens, that help farmers to use the app, without being much tech savvy. The farmers simply have to signup and login with the valid credentials and check the list of ads and ad details, along with communicate with other farmers, buy and sell crops and farming equipment thus offering better business and farming.
Uploaded by
Lucas Raphael
Requires Android
Android 5.0+
Category
Report
Use APKPure App
Get Farmer's Advertising Platform old version APK for Android
Use APKPure App
Get Farmer's Advertising Platform old version APK for Android