Use APKPure App
Get 2021 Telugu Calendar New old version APK for Android
ఈ అప్ ను ఉపయోగించి ప్రతి దినము యొక్క విశిష్టతను పూర్తి ఉచితంగా పొందవచ్చును.
తెలుగు క్యాలెండరు ఉపయోగాలు
============================
1. ఈ అప్ ను ఉపయోగించి ప్రతి దినము యొక్క తిది,నక్షత్రం,మంచి సమయం,రాహుకాలం,
యమగండం,వర్జం,సూర్యోదయం,సూర్యాస్తమయం మరియు పండుగల వీవరాలను తెలుసుకోనవచ్చును.
2. వివాహం,గృహ ప్రవేశం,నామకరణం మరియు వాహన ముహూర్తం తెలుసుకోవచ్చు.
3. ఈ క్యాలెండరు తుడుపు (swipe) ఆప్షన్ ను ఉపయోగించి నెలలు చేంజ్ చేయడం సులబం
4. ఇది పూర్తిగా ఉచితం.
గమనిక : మీకు ఇంక ఎటువంటి వీవరాలు ఉంటే బాగుంటుందో ఆ వీవరాలను రేటింగ్ ఆప్షన్ ను
ఉపయోగించి తెలేయజేసినచొ తదుపరి వెర్షన్ రిలీజ్ లో అవి ఉండేలా చేస్తాము
Last updated on Feb 26, 2021
2021 తెలుగు క్యాలెండరు
Caricata da
Zee Fit
È necessario Android
Android 4.1+
Categoria
Segnala
2021 Telugu Calendar New
1.19 by TRENDYBOYS
Feb 26, 2021