Use APKPure App
Get Bhaarata old version APK for Android
మానవసేవే - మాధవసేవ
పదిమందికి మంచి విషయాలు తెలియచేయాలనే ఉధ్యేశ్యంతో, ఈ వెబ్ సైట్ ద్వారా ముఖ్యంగా భగవద్గీతను, సనాతన ధర్మం లోని సంప్రదాయాలను వివరించడమైనది. వివిద ప్రాంతాలలోని పుణ్యక్షేత్రాల గురించి ప్రాంతాల వారిగా వివరిస్తూ ఆయా పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యతను కూడా వివరించడమైనది.
ఈ సేవలో ప్రతిఒక్కరూ పాల్గొనవచ్చు. వివరాలకు సంప్రదించండి [email protected]
మా లక్ష్యం
ముఖ్యంగా తెలుగురాష్ట్రాలలోని ప్రతి సంవత్సరం ఈ వెబ్ సైట్ ద్వార కనీసం 15 లక్షలమందికి భగవద్గీత చదవాలన్నదే మా లక్ష్యం .
మా దృష్టి
అలసట అనేది లేకుండా అందరం కలిసి మరిన్ని విషయాలు అందరికీ అందించాలి.
Last updated on Jul 27, 2022
Minor bug fixes and improvements. Install or update to the newest version to check it out!
Uploaded by
Nor Syafiqah
Requires Android
Android 4.4+
Category
Report
Bhaarata
1.0 by appsmake4u
Jul 27, 2022